IND VS NZ 2020 : Ishant Sharma Sustains Ankle Injury Before Test Squad Announcement ! || Oneindia

2020-01-21 124

IND VS NZ 2020 : India's senior-most pacer Ishant Sharma hurt his ankle badly while bowling during a Ranji Trophy game in New Delhi on Monday (January 20), just before the announcement of the Test squad for the New Zealand tour.
#indvsnz2020
#ishantsharma
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#ishantsharmainjury
#klrahul
#wriddhimansaha
#ranjitrophy
#cricket
#teamindia

లక కివీస్ టూర్ ముందు కోహ్లీసేనకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమవ్వగా.. తాజాగా మరో స్టార్ పేసర్, టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు.